Tiruvuru | మరో వైసీపీ కౌన్సిలర్ కు టీడీపీ తీర్థం

విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని సమక్షంలో తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి తిరువూరు మున్సిపాలిటీ 11వ వార్డ్ కౌన్సిలర్ కాకర్లమూడి.సుందర కుమార్, 1వ‌ వార్డ్ కౌన్సిలర్ భర్త కొలికపోగు. చంటి చేరారు. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు, ఆధ్వర్యంలో ఇరువురిని తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఎంపీ కేశినేని శివనాథ్ ఆహ్వానించారు.

Leave a Reply