ananya nagalla| వ‌కీల్‌సాబ్ న‌టి హాట్ ఫోజులు

ananya nagalla| వ‌కీల్‌సాబ్ న‌టి హాట్ ఫోజులు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ర్టం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య నాగళ్ల ఒక ప్రముఖ తెలుగు సినీ నటి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలి, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ‘మల్లేశం’ (2019) సినిమాతో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వకీల్ సాబ్, పొట్టేల్ వంటి చిత్రాలతో గ్లామరస్ మరియు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ టాలీవుడ్‌లో రాణిస్తున్నారు ప‌లు సినిమాల్లో పద్దతైన పల్లెటూరి అమ్మాయిగా మెప్పించిన ఈ బ్యూటీ, ఇప్పుడు రూటు మార్చింది. తన గ్లామర్ డోస్ పెంచుతూ నెట్టింట సెగలు రేపుతోంది. తాజాగా అనన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన హాట్ ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ఈ తెలుగమ్మాయి లేటెస్ట్ గ్లామర్ హంగామా ఏంటో ఇప్పుడు చూద్దాం.

Leave a Reply