MEET | పీసీసీని కలిసిన కాంగ్రెస్ నాయకులు

MEET | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : వరంగల్ పర్యటనకు వెళుతున్న పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు ఆర్మూర్ లో కొద్ది సేపు ఆగారు. ఈ సందర్బంగా భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా పీసీసీని కలిశారు. పీసీసీని పూలమాల, శాలువాతో సత్కరించారు. బడా భీంగల్ గ్రామాభివృద్ధికి సహకరించాలని పీసీసీని కోరగా ఆయ‌న సానుకూలంగా స్పందించినట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు గున్నాల శ్రీధర్ గౌడ్, మాజీ సర్పంచ్ గణేష్, గట్టు సతీష్ తెలిపారు.

Leave a Reply