AP | యువత వివేకానందుని స్ఫూర్తితో ఎదగాలి

AP | యువత వివేకానందుని స్ఫూర్తితో ఎదగాలి
- ఘనంగా వివేకానంద జయంతి, ఎంవీ కృష్ణారావు శత జయంతి వేడుకలు
AP | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : వివేకానందుని వ్యక్తిత్వ వికాస ప్రసంగాల స్ఫూర్తితో యువత ఎదగాలని అవనిగడ్డ నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ పిలుపునిచ్చారు. ఈ రోజు అవనిగడ్డ వంతెన సెంటరులో వివేకానంద జయంతి వేడుకలు, ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానంద చిత్రపటానికి వెంకట్రామ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎంవీ కృష్ణారావు విగ్రహానికి నాగాయలంక మండలం తలగడదీవి నుంచి భోగాది బబ్బి, ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది బీ.ఎస్.ఎన్.నాయుడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తలగడదీవి నుంచి భోగాది రాకేష్ భాను, బీవీఎస్ఎన్ మల్లిక్ బాబు, పెద్దబాజీ, భోగాది వెంకటేశ్వరరావు, రామ సురేష్, ఎం.అశోక్ కుమార్, వీ.మనోజ్ కుమార్, బుల్లెట్ బుజ్జి, పేర్ల కోటేశ్వరరావు, బీహెచ్.సాయిబాబు, పద్మజ, నాగిణి, భోగాది గౌతమ్, వీర్నాల టోనీ, జినబత్తిన లక్ష్ముడు, లక్ష్మి సాయి సుజిత్, హేమంత్ నాయుడు, లక్ష్మి సాయి, పార్ధివ్ నివాళులు అర్పించారు.
మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కమిటీ, గాంధీ క్షేత్రం, మండలి అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, జనసేన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, జనసేన పార్టీ కోడూరు మండల నాయకులు రెడ్రౌతు కృష్ణబాబు, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, టీడీపీ టౌన్ అధ్యక్షుడు అన్నపరెడ్డి లక్ష్మీనారాయణ, డీసీ వైస్ చైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ, పీఏసీఎస్ చైర్మన్లు యలవర్తి చిన్నా, మాదివాడ రత్నారావు, యర్రంశెట్టి సుబ్బారావు, రాజశేఖరస్వామి దేవస్థానం చైర్మన్ ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య), శ్రీ లంకమ్మ అమ్మవారి ఆలయ చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, గాంధీ క్షేత్రం ప్రధాన కార్యదర్శి మత్తి శ్రీనివాసరావు, దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మానేపల్లి కోటయ్య, గాంధేయవాది గరికపాటి సీతారామయ్య, ప్రముఖ న్యాయవాది బొప్పన వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు, దివిసీమ లలిత కళా సమితి ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర్, టీసీ అధ్యక్షుడు రేపల్లె రవీంద్ర, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి, దేవస్థానం డైరెక్టర్లు మత్తి శివపార్వతి, అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, మాజీ డైరెక్టర్ విశ్వనాధపల్లి పాప, కూటమి నాయకులు బండే రాఘవ, బచ్చు శ్రీహరి, సిద్ధినేని అశోక్ నాయుడు, కమ్మిలి సాయిభార్గవ, డేగల రాఘవ, మండలి శివప్రసాద్, పిరాటి బలరాం, పులిగడ్డ బాలు శ్రీనివాస్, సిద్ధాబత్తుల హరినాధబాబు, లింగం బాబూరావు, అడపా వెంకటేశ్వరరావు, ముళ్లపూడి శ్రీను, కూరాకుల శివప్రసాద్, ఆకుల సీతామహాలక్ష్మి, బాలమ్మ, గరికపాటి హరిబాబు, చెన్ను గాంధీ, చెన్ను బాబూరావు, పుల్లగోరు రాజేంద్ర, మండలి రామ్మోహన రావు, భోగాది బాలకృష్ణ, గుగ్గిలం శ్యాంకుమార్, బడే సుబ్బారావు, షేక్ మొగల్ మురాద్ బేగ్, బాబావలీ, వాహేదుల్లా, గుడివాక నరహరి, బచ్చు ఆదినారాయణ, దామెర్ల సతీష్, యాసం శ్రీరాములు, మెగావత్ గోపి, మైలా హరిబాబు, కంచర్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
