Cricket tournament | క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి…

Cricket tournament | క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి…

  • నేటి యువత చదువులతో పాటు క్రీడల్లో రాణించాలి

Cricket tournament | చిట్యాల, ఆంధ్రప్రభ : నేటి యువత విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని నకిరేకల్ ఎమ్మెల్యే కుమారుడు వేముల విపుల్ అన్నారు. ఈ రోజు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో వీనీఎల్ క్రికెట్ టోర్నమెంట్(Cricket tournament) లీగ్‌ను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల ఫోరం సర్పంచుల అధ్యక్షుడు కాటం వెంకటేశం మాజీ సర్పంచ్ జనగామ రవీందర్ గౌడ్, అంతటి నరసింహ, యువకులు, తదితరు పాల్గొన్నారు

Leave a Reply