ACB searches | ఏసీబీ సోదాలు

ACB searches | ఏసీబీ సోదాలు
ACB searches | తుంగతుర్తి, ఆంధ్రప్రభ : మండలంలోని గానుగుబండ గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి (Panchayat Secretary) గా పనిచేస్తున్న బర్రెటి కృష్ణ లంచం డిమాండ్ చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఇవాళ ఏసీబీ అధికారులు (ACB officials) పంచాయతీ కార్యదర్శిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే గ్రామపంచాయతీ కార్యాలయంలో, ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
