1 person | రోడ్డు ప్ర‌మాదంలో..

1 person | దుర్గి, ఆంధ్రప్రభ : మండలంలోని దుర్గి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన అడిగొప్పుల గ్రామంలో చోటుచేసుకుంది. వల్లేబోయిన నాసరయ్య (50) ఇవాళ‌ ఉదయం 11గంట‌లకు బైక్ పై నరసరావుపేట వెళుతూ అడిగొప్పుల సెంటర్ లో బ్రేక్ వేయగా.. అదుపు తప్పి బోర్ల పడి అక్కడికక్కడే మృతిచెందారు. ఇతనికి భార్య నాసరమ్మ, ముగ్గురు సంతానం కలరు. మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వఆసుపత్రికి తరలించారు.

Leave a Reply