240 knives | 240 కోడి కత్తులు స్వాధీనం

240 knives | 240 కోడి కత్తులు స్వాధీనం

240 knives | గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ : పోలీసులకు వ‌చ్చిన‌ సమాచారంతో గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్(Market Yard) దగ్గర కోడికత్తులు ఉన్నట్లు తెలిసి ఈ రోజు అతనిని పట్టుకున్నారు.

కుంభ రామకృష్ణ అనే వ్యక్తి వద్ద నుండి 240 కోడి కత్తులు(240 chicken knives) స్వాధీనపరుచుకుని ప్రెవేన్షన్ ఆఫ్ అనిమల్ క్రూలిటీ యాక్ట్(Prevention of Animal Cruelty Act) కింద గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు(strict action) తీసుకుంటామన్నారు.

Leave a Reply