poor, elderly | పేదలకు దుప్పట్లు పంపిణీ..

poor, elderly | పేదలకు దుప్పట్లు పంపిణీ..

poor, elderly | రుద్రూర్, ఆంధ్రప్రభ : మండలంలోని బీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి రవికుమార్(Ravikumar) జన్మదినం సందర్భంగా నడిపి గుండ్ల బాలయ్యకు 2000 రూపాయలు, నీరండి సాయికుమార్ 3000 మూడువైల రూపాయలు, పేద వృద్ధులకు(poor old people) దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గాండ్ల మధు, బీఆర్ఎస్ నాయకులు దౌడ్ సాయిలు, శేఖర్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave a Reply