Health Centre | ఓపీ సంఖ్య పెంచాలి..

Health Centre | ఓపీ సంఖ్య పెంచాలి..

  • ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్
  • గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్‌ ఆకస్మిక తనిఖీ

Health Centre | గూడూరు, ఆంధ్రప్రభ : గూడూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని(Social Health Centre) పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ సంద‌ర్శించారు. అక్కడ వైద్య సేవలపై ఆరా తీశారు. హాస్పిటల్‌లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఓపీ సంఖ్య(OPD Number) మరింత పెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.