all 1150 |జ్ఞానాన్ని అందించేవి
all 1150 |జ్ఞానాన్ని అందించేవి
భారతీయ సనాతన ధర్మం ఇంకా వ్యాప్తి చెందుతోంది అంటే దానికి మూలం మన వేదాలే. వేదాలులో చివరి భాగాన్ని ఉపనిషత్తులు అంటారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్ర#హ్మ సూత్రాలు ఈ మూడింటిని ప్రస్థాన త్రయం అని అంటారు. ఇవి సత్యాన్వేషణకు, జ్ఞానానికి, పరబ్ర#హ్మ తత్త్వం తెలుసుకోవడానికి ఉపయుక్తమైన గ్రంథాలు. ఇవి జగత్ సృష్టి యొక్క విధానం, భౌతిక పదార్థాలు స్వరూపం పరమేశ్వర తత్త్వాన్ని తెలియజేస్తాయి. ఈరోజు మనం ఉపనిషత్తులు గురించి కొంత అవగా#హన చేసుకొందాం.
ఉపనిషత్తు అంటే ఉప అంటే దగ్గరగా, ని అంటే క్రింద, లేదా దిగువ భాగంలో, షత్ అంటే కూర్చొనుట.
అంటే, దగ్గరగా క్రింద కూర్చోవడం. ఎవరికి దగ్గర? అంటే గురువులకు దగ్గర క్రింద కూర్చుంటే జ్ఞానాన్ని అందించేవి ఉపనిషత్తులు. వేదాలు నాలుగు అయినా, ఉపనిషత్తులు దాదాపు 1150 దాకా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి 108 ఉపనిషత్తులను గుర్తించారు. మళ్ళీ దశోపనిషత్తు అని పది ఉపనిషత్తులు మరీ ముఖ్యమైనవిగా గుర్తించారు. కొన్ని ఉపనిషత్తులు ద్వారా మనం ఏమి తెలుసుకోగలమో? చూద్దాం.
ఈశావ్యాసోపనిషత్తు:18 మంత్రాలు అందించారు. ఆ మంత్రాల భావాన్ని అర్థం చేసుకొంటే, భగవత్ తత్వం అవగతమవుతుంది. ముందుగా ఈ ఉపనిషత్తులో శాంతి శ్లోకం ఇచ్చారు.
అదే
. ”ఓం పూర్ణమిదం పూర్ణ మద: పూర్ణాత్పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణ మేవాచ శిష్యతే”
all 1150 | వేటిలో అంటే అన్నింటిలో
భగవంతుడు పూర్ణుడు. అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. సర్వాంతర్యామి. వేటిలో అంటే అన్నింటిలో
అందుకే మన కళ్ళకు కనిపించేదంతా ఈశ్వర మాయ. మనం, సంతానం తరతరాలుగా సుఖమయ జీవనానికి అశాశ్వతమైన సంపదను ప్రోగు చేసే తపనలోనే కాలం అంతా వృథా చేస్తున్నాము. శాశ్వతమైన పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తే జనన —మరణ చక్రంలో బందీ కానవసరం లేదు. మోక్ష ప్రాప్తి కలుగుతుంది. జీవాత్మ పరమాత్మ అనేవి ఒక్కటే అని తెలిస్తే ఆత్మజ్ఞానం కలిగినట్లే. అంతర్యామిలో యమ అంటే శాశించడం. అంత: అంటే అంతర్యామి.ఆయన జీవుల అందరి #హృదయాల్లో కొలువై ఉన్నాడు. కనుకనే ”పూర్ణమిదం”.
all 1150 | జీవిత లక్ష్యం తెలుసుకోవాలని

ప్రశ్నోపనిషత్తు: మేధావి, వేదాలలో ప్రావీణ్యం ఉన్న వారు అయిన పిప్పలాద మ#హర్షిని వెతుక్కుంటూ ఆరుగురు ఋషులు వచ్చి, ఆయన ద్వారా ప్రాణికోటి ఎలా ఉద్బవిస్తోంది? మనలోని ప్రాణం ఏ విధంగా పనిచేస్తోంది? మన జీవితానికి ఆధారభూతులు ఏమిటి? వంటి ప్రశ్నలకు జ్ఞానం పొందిన విషయాలు ఉన్నాయి.
తైత్తిరీయోపనిషత్తు: శరీరం ప్రాణం ఆకాశం భూమి అంటూ మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, ప్రపంచంలో ఉన్న విషయాలు తెలుసుకోమని, జీవిత లక్ష్యం తెలుసుకోవాలని చెబుతోంది.
కఠోపనిషత్తు: నచికేతుడు అనే పండితబాలుడు తన తండ్రి చేస్తున్న అపవిత్ర దానాలు గురించి ఎత్తి చూపితే, తండ్రి తనను యముడికి దానం చేసానని చెప్పగా, తనకు తెలుసున్న విద్య ద్వారా యమలోకం చేరి, యముడు వద్ధ నుండి ఆత్మ ఎక్కడికి పోతుంది? మృత్యువు అంటే ఏమిటి? పునర్జన్మ ఎలా సంభవం? వంటి ఆత్మ తత్త్వం గురించిన విషయాలను వివరిస్తోంది.
ముండకోపనిషత్తు: శరీరం మనస్సు ఆత్మ వంటి భాగాలతో ఇమిడి ఉన్న మానవ శరీరం నీడ వెంట పరుగెత్తు విధంగా మనం ఉంటుంటే, వాస్తవాలు తెలుసుకోమని, ఆత్మ ఎప్పటికీ శాశ్వతము అని, శరీరమే అనునిత్యం అని విశదీకరించే ఉపనిషత్తు.
భావనోపనిషత్తు: జీవుల సృష్టికి మూలాలు పంచభూతాలు. పరమేశ్వరుడు కారణ శక్తి. శ్రీ ఆదిపరాశక్తి లలితాదేవిగా ఆవిర్భవించి, తొమ్మిది నవ ద్వారాలతో కలిగిన శరీరం బ్రహ్మానందం నుంచి పుట్టినది. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు ఈ శరీరం ద్వారానే నిర్వ#హంచమని భగవతి శ్రీలలితా దేవీ బోధిస్తోంది. ఆమెను దర్శించాలంటే బాహ్య శరీరం నుంచి కాక, అంతరాత్మ చేతనే, అనన్త వైరాగ్యం చేతనే ప్రసన్నురాలగును. లలితోపాశనకు మార్గాన్ని ఈ ఉపనిషత్తు వివరిస్తుంది.
–అనంతాత్మకుల రంగారావు
click here to read ఉచ్ఛిష్ట దోషము
జీవుల సృష్టికి మూలాలు పంచభూతాలు. పరమేశ్వరుడు కారణ శక్తి. శ్రీ ఆదిపరాశక్తి లలితాదేవిగా ఆవిర్భవించి, తొమ్మిది నవ ద్వారాలతో కలిగిన శరీరం బ్రహ్మానందం నుంచి పుట్టినది. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు ఈ శరీరం ద్వారానే నిర్వ#హంచమని భగవతి శ్రీలలితా దేవీ బోధిస్తోంది. ఆమెను దర్శించాలంటే బాహ్య శరీరం నుంచి కాక, అంతరాత్మ చేతనే, అనన్త వైరాగ్యం చేతనే ప్రసన్నురాలగును. లలితోపాశనకు మార్గాన్ని ఈ ఉపనిషత్తు వివరిస్తుంజీవుల సృష్టికి మూలాలు పంచభూతాలు. పరమేశ్వరుడు కారణ శక్తి. శ్రీ ఆదిపరాశక్తి లలితాదేవిగా ఆవిర్భవించి, తొమ్మిది నవ ద్వారాలతో కలిగిన శరీరం బ్రహ్మానందం నుంచి పుట్టినది.
ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు ఈ శరీరం ద్వారానే నిర్వ#హంచమని భగవతి శ్రీలలితా దేవీ బోధిస్తోంది. ఆమెను దర్శించాలంటే బాహ్య శరీరం నుంచి కాక, అంతరాత్మ చేతనే, అనన్త వైరాగ్యం చేతనే ప్రసన్నురాలగును. లలితోపాశనకు మార్గాన్ని ఈ ఉపనిషత్తు వివరిస్తుంజీవుల సృష్టికి మూలాలు పంచభూతాలు. పరమేశ్వరుడు కారణ శక్తి. శ్రీ ఆదిపరాశక్తి లలితాదేవిగా ఆవిర్భవించి, తొమ్మిది నవ ద్వారాలతో కలిగిన శరీరం బ్రహ్మానందం నుంచి పుట్టినది. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు ఈ శరీరం ద్వారానే నిర్వ#హంచమని భగవతి శ్రీలలితా దేవీ బోధిస్తోంది. ఆమెను దర్శించాలంటే బాహ్య శరీరం నుంచి కాక, అంతరాత్మ చేతనే,
అనన్త వైరాగ్యం చేతనే ప్రసన్నురాలగును. లలితోపాశనకు మార్గాన్ని ఈ ఉపనిషత్తు వివరిస్తుంజీవుల సృష్టికి మూలాలు పంచభూతాలు. పరమేశ్వరుడు కారణ శక్తి. శ్రీ ఆదిపరాశక్తి లలితాదేవిగా ఆవిర్భవించి, తొమ్మిది నవ ద్వారాలతో కలిగిన శరీరం బ్రహ్మానందం నుంచి పుట్టినది. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు ఈ శరీరం ద్వారానే నిర్వ#హంచమని భగవతి శ్రీలలితా దేవీ బోధిస్తోంది. ఆమెను దర్శించాలంటే బాహ్య శరీరం నుంచి కాక, అంతరాత్మ చేతనే, అనన్త వైరాగ్యం చేతనే ప్రసన్నురాలగును. లలితోపాశనకు మార్గాన్ని ఈ ఉపనిషత్తు వివరిస్తుంజీవుల సృష్టికి మూలాలు పంచభూతాలు. పరమేశ్వరుడు కారణ శక్తి. శ్రీ ఆదిపరాశక్తి లలితాదేవిగా
ఆవిర్భవించి, తొమ్మిది నవ ద్వారాలతో కలిగిన శరీరం బ్రహ్మానందం నుంచి పుట్టినది. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు ఈ శరీరం ద్వారానే నిర్వ#హంచమని భగవతి శ్రీలలితా దేవీ బోధిస్తోంది. ఆమెను దర్శించాలంటే బాహ్య శరీరం నుంచి కాక, అంతరాత్మ చేతనే, అనన్త వైరాగ్యం చేతనే ప్రసన్నురాలగును. లలితోపాశనకు మార్గాన్ని ఈ ఉపనిషత్తు వివరిస్తుం
