District Judge | బండ్ల స్నేహ..

District Judge | బండ్ల స్నేహ..

District Judge, ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామానికి చెందిన కీ.శే. వేమూరి ప్రసాదరావు (షావుకారు), ఎంపీపీ వేమూరి రజినీ కుమారి దంపతుల కోడలు బండ్ల స్నేహ జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. సోమవారం విడుదలైన జిల్లా జడ్జి ఫలితాల్లో స్నేహ జిల్లా జడ్జిగా ఎంపికైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బండ్ల స్నేహ జిల్లా జడ్జిగా ఎంపిక అవ్వడంతో ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, అధికారులు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Leave a Reply