Sarpanch | ఇంటి ఇంటికి ప్రచారం..

Sarpanch | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : అశ్వరావుపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఐలోని లక్ష్మీ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అశ్వరావుపల్లి పంచాయితీ పరిధిలోని వీరారెడ్డి తండా, వెంకటయ పాలెం ఆమ్లెట్ గ్రామాల్లో ఇంటి ఇంటికి సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు కుర్ర ఆంజనేయులు గౌడ్, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కుర్ర కమలాకర్ గౌడ్, రాగం సంబరాజు, కుర్ర సతీష్ గౌడ్, నీల భాస్కర్, ఐలోని శ్రీకాంత్, సజ్జు నాయక్, భూక్య రాజు నాయక్, నీల నాగరాజు, నీల వెంకటేష్, గాజుల కుమార్, గుల్ల ప్రశాంత్, తూరుగొండ రమేష్,గుల్ల లింగ రాజు, కన్నారపు యాదగిరి, మురళి, జంపయ్య, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటి ఇంటికి ప్రచారం చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని కోరారు.
