janasena | భోగాది వర్ధంతి..

janasena | భోగాది వర్ధంతి..

janasena, అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ మండలం వేకనూరులో బుధవారం గ్రామ ప్రముఖులు స్వర్గీయ భోగాది సూర్యనారాయణ వర్ధంతి జరిగింది. సూర్యనారాయణ చిత్రపటానికి నియోజకవర్గ యువ నాయకులు, మండలి వెంకట్రామ్ ఘనంగా నివాళులు అర్పించారు. జనసేన పార్టీ నాయకులు మాదివాడ రాము, మాదివాడ వెంకటకృష్ణ, సూర్యనారాయణ కుమారులు బాలకృష్ణ, శివరాం, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply