Nomination | నామినేషన్ దాఖలు చేసిన బిక్షపతి

Nomination | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం పైడిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి (Sarpanch candidate)గా పసుల బిక్షపతి నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం బీజేపీ పార్టీ (BJP party) తరఫున పైడిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరకాల బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పగడాల కాళీ ప్రసాద్ రావు, బీజేపీ సీనియర్ నాయకులు ఆర్పి జయంతి లాల్, బెజ్జంకి పూర్ణ చారి (Bejjanki Poorna Chari), కట్టగాని శ్రీకాంత్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
