suicide | యువకుడి ఆత్మహత్య

suicide | యువకుడి ఆత్మహత్య

suicide | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నగరంలోని ఎస్‌ఆర్ నగర్ (SR Nagar) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య (committed suicide) చేసుకున్నాడు.


సమాచారం అందుకున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు (police) ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply