surveillance | ఎన్నికల నియమావళి అమలు చేయాలి

surveillance | ఎన్నికల నియమావళి అమలు చేయాలి
surveillance | వర్ని, ఆంధ్ర ప్రభ : వర్ని మండల కేంద్రంలోని సత్యనారాయణ పురంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ కిషన్(Observer Kishan) పరిశీలించారు.
అభ్యర్థుల ఖర్చుకు సంబంధించిన వివరాల నమోదు పత్రాలను వారికి అందించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ఎన్నికల ఖర్చుపై నిఘా(surveillance) ఉండాలని ఆదేశించారు. అభ్యర్థుల నామినేషన్ పత్రాల దాఖలు రికార్డులను పరిశీలించారు.
