MLA | కోదాడ డిఎస్పీగా…

MLA | కోదాడ డిఎస్పీగా…

MLA | కోదాడ, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా కోదాడ డీఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) నియమితులైన సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy)ని హైదరాబాదులో మర్యాదపూర్వకంగా క‌లిశారు. కోదాడ డీఎస్‌పీగా బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు.