దున్నపోతును ఢీ కొట్టిన కారు..

దున్నపోతును ఢీ కొట్టిన కారు..

మంత్రాలయం, (ఆంధ్ర ప్రభ ):
మంత్రాలయం మండలంలోని ఎమ్మిగనూరు రహదారిలో దున్నపోతును ఢీకొట్టగా కారు నుజ్జు నుజ్జు అయింది. బెంగళూరు నుండి శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వస్తున్నారు. కేఏ 04ఎం ఎల్ 9935 కారులో భక్తులు ఎమ్మిగనూరు నుండి మంత్రాలయం హైవే ఎన్ హెచ్ 167 రోడ్ లో వస్తున్నప్పుడు కల్లుదేవ కుంట గ్రామం దగ్గర దున్నపోతును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దున్నపోతు అక్కడికక్కడే మృతి చెందింది. కార్లో ఉన్న భక్తులకు ఎలాంటి అపాయం జరగలేదు.

Leave a Reply