Summer Time | కిచ. కిచ కూ.. కూ .. అంటూ గుడ్ మార్నింగ్ చెప్తాం..

Summer Time | కిచ. కిచ కూ.. కూ .. అంటూ గుడ్ మార్నింగ్ చెప్తాం..

Summer Time | మంచినీళ్లు ఇవ్వండి..
వేసవి ఎండల్లో పక్షుల దాహం
పక్షుల కోసం నీళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం
గత వేసవిలో పక్షుల పరిస్థితి
చిన్న సహాయం – పెద్ద ప్రాణరక్షణ
పక్షుల నుంచి మనకు కృతజ్ఞతలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పక్షి ప్రేమ సందేశం

Summer Time | టేకుమట్ల, ఆంధ్రప్రభ : అప్పుడే 40 డిగ్రీల పైబడి ఎండ వేయడంతో మనుషులకే తిప్పలు అవుతుంది. మరి పక్షుల మాటేమిటి.. వేసవి కాలం వచ్చేసింది. ఆహారం కోసం గూడు వదిలి ఎండలో ఎగురుతుంటే రెక్కలు అలసి నిరసం వచ్చేస్తుంది. దాహంతో గొంతు ఎండిపోతుంది పోయిన ఏడాది మా పక్షి జాతిలో ఎన్నో రకాల పక్షులు నీటి చుక్క దొరకక దాహంతో చనిపోయాయి అంట. అందుకే మిమ్మల్ని కాసిన్ని మంచినీళ్లు ఇచ్చి మా ప్రాణాలు కాపాడమని ప్రాధేయపడుతున్నాము.

Summer Time

శ్రమ అనుకోకుండా మా కోసం కొన్ని మీ పిట్టగోడ పై కానీ, మీ డాబాపై గాని వీలైన ప్రదేశంలో కొంచెం మంచినీళ్లు ఏర్పాటు చేస్తే తాగి ప్రాణాలు నిలుపుకుంటాంపొద్దుటే మీకంటే ముందే నిద్రలేచి మీ కిటికీలోంచి మీ చెట్లపై నుంచి మా మా భాషలలో కిచకిచ, కూ కూ అని గుడ్ మార్నింగ్ లు కృతజ్ఞతలు చెబుతాం ప్లీజ్ మంచినీళ్లు పెట్టి మమ్మల్ని ఆదుకోరు. వీలైతే కాసిన్ని గింజలు కూడా. ఇట్లు మీ నేస్తాలు పావురం, పిచ్చుక, చిలుక, కోయిల, కాకి, పక్షుల దాహార్తిని తీర్చాలని . ఫేస్బుక్, ఇన్స్ట్సావాట్సప్ స్టేటస్ లో షేర్ అవుతున్న పక్షి ప్రేమికుల చిత్రం.

Summer Time

Leave a Reply