మాగంటి సునీత పై..

మాగంటి సునీత పై..

ఫిర్యాదు చేసింది ఎవరు..?

జూబ్లీహిల్స్ : బీఆర్ఎస్ పార్టీ గుర్తు ఉండే ఓటర్ స్లిప్ లను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పంపిణీ చేస్తున్నారని టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల రిటర్నింగి అధికారి సాయిరామ్ బోరబండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 171 r/w,174,176 BNS పై కేసు నమోదు చేశారు.

Leave a Reply