నాగార్జున సాగర్ సమాచారం

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ః ( 15.09.25 ఉదయం 8.00 గంటల9)
ఇన్ ఫ్లో : 1.26,763 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 1,11,528 క్యూసెక్కులు
కుడి పవర్ హౌస్ : 9, 500 క్యూసెక్కులు
ఎడమ పవర్ పవర్ హౌస్ : 3,095 క్యూసెక్కులు
మెయిన్ పవర్ హౌస్ : 33,048 క్యూసెక్కులు
ఎస్ ఎల్ బీసీ : 2,400 క్యూసెక్కులు
ఎల్ ఎల్ సీ : 300 క్యూసెక్కులు
10 క్రస్ట్ గేట్లు 5 అడుగులు ఎత్తి :
78,480 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
నీటి నిల్వ సామర్థ్యం : 312.04 టీఎంసీలు
ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ : 305.86 టీఎంసీలు
