Tirumala – శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

🕉️🕉️🕉️🕉️🕉️*ఓం నమో వేంకటేశాయ*

*తిరుమల సమాచారం*

*22-జూన్-2025* *ఆదివారం*

🕉️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ*

🕉️ ఉచిత సర్వదర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి బయట శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు….

🕉️ ఉచిత సర్వదర్శనానికి సుమారు *24* గంటల సమయం..

🕉️ టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు *7* గంటల సమయం..

🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి *6* గంటల సమయం…

🕉️ నిన్న *21-06-2025* రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *90,087* మంది…

🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. *41,891* మంది…

🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం *4.30* కోట్లు …

Leave a Reply