Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల సమాచారం 24.05.25.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

*🕉️వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి..

*🕉️వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు..

*🕉️శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం..* *🕉️నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,374 మంది భక్తులు..* *🕉️తలనీలాలు సమర్పించిన 37,477 మంది భక్తులు..* *🕉️హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు

Leave a Reply