శ్రీ తిరుపతమ్మ దేవస్థానము నూతన ఈవో లీలా కుమార్ బాధ్యతలు

పెనుగంచిప్రోలు, (ఆంధ్రప్రభ ): ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థాన ఆలయ ఉప కమిషనర్ ఎఫ్ ఏ సి గా జి.వి.డి.ఎన్ లీలా కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేయుట జరిగినది. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ జంగం. శ్రీనివాసము అధికారులు పాల్గొన్నారు.