3-cms-tungabhadra : తుంగభద్రలో… Amdhra Prabha News
3-cms-tungabhadra : తుంగభద్రలో… Amdhra Prabha News
- ముగ్గురు సీఎంల సందడి
- హోసపేట చేరుకున్న ఏపీ సీఎం
- కేంద్ర మంత్రి పాటిల్ రాక
ఆంధ్రప్రభ ; హోసపేట )

3-cms-tungabhadra : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కర్నాటక హోసపేటకు చేరుకున్నారు. తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభెత్సవంలో పాల్గొంటారు. కర్నాటక సీఎం డీకే.శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 2024లో భారీ వరదనీటి ప్రవాహానికి 19వ గేటు కొట్టుకు పోయింది. అప్పట్లో ప్రత్యామ్నాయంగా స్టాప్ లాక్ గేటును అమర్చారు.

ఎన్డీఎస్ఏ సూచనతో ప్రాజెక్టుకు రూ.51 కోట్లతో కొత్తగేట్లను ఏపీ-కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.ఈ రోజు కొత్తగేట్లు ప్రారంభిస్తారు. ..అనంతరం బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు.





