పాఠశాలలకు పాఠ్యపుస్తకాల పంపిణీ..

దండేపల్లి, ఆంధ్రప్రభ : ​దండేపల్లి మండలంలోని విద్యా వనరుల కేంద్రంలో గురువారం ఎంఈఓ ఎం. రాజు ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల,ప్రధానోపాధ్యాయులకు 2026-27కు సంబంధించిన పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మిగితా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రదనోపాధ్యాయులకు వీలైనంత త్వరగా పాఠ్యపుస్తకాలు,అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ నగేష్, సీఆర్పీలు నరసయ్య, రాజ్ మహమ్మద్, రమేష్, మెసెంజర్ పోచన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply