ప్రతి ఉద్యోగికి బదిలీ సర్వసాధారణం రాజేష్ రెడ్డి..

వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రతి ఉద్యోగికి బదిలీ సర్వసాధనమని వికర్వ జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విగర్వ జిల్లా కేంద్రంలోని వదిలి పై వెళ్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేష్ బాబు అభినంద సభలో ఆయన ముఖ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూతన జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు.