కూచిపూడి నృత్యంలో మోమోటుతో సత్కరణ..

వేల్పూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో జూన్ సెకండ్ న జరిగిన కార్యక్రమంలో వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన బొమ్మ కంటి మానస హరీష్ గౌడ్ దంపతుల కుమార్తి బొమ్మ కంటి సహస్ర లయడాన్స్ అకాడమీ నుండి గురువుగారు పద్మలత గురువుగారు సూచన మేరకు కూచిపూడి నృత్యం ఐగిరి నందిని నిత్యం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె.కరుణ సాగర్ హైకోర్టు అడ్డిఘవేట్ తెలంగాణ ఉద్యమకారులు అలాగే డి సుదర్శన్ రావు సీనియర్ తొలి ఉద్యమకారులు మరియు డాక్టర్ చక్ర హరి రామ రాజు 69 ఉద్యమకాల రాష్ట్ర సంగం అధ్యక్షులు కాసోజు శంకరమ్మ తెలంగాణ రాష్ట్ర అమరవీరుల సంఘం కార్యవర్గ సభ్యులు స్వర్గీయ శ్రీకాంత చారి మాతృమూర్తి గురువులు స్టూడెంట్స్ తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా సహస్రకు శంకరమ్మ చేతుల మీదగా శాలువాతో సత్కరించి మెమొటం అందజేశారు.

Leave a Reply