వడదెబ్బతో వ్యక్తి మృతి..

మధిర, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా మధిర మండలం ఖమ్మంపాడు గ్రామానికి చెందిన మువ్వా ముత్తయ్య బాబు (77) గురువారం వడదెబ్బతో మృతి చెందారు. ఆయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply