అడ్మిషన్లు ఆరంభం

అడ్మిషన్లు ఆరంభం


రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరవ తరగతి, ఇంటర్ లో ఇంగ్లీషు మీడియంకు కేజీబీవీ పాఠశాలలో అడ్మిషన్లు జరుగుచున్నవి. బాలికల విద్యాలయంలో ఆరవ తరగతి ఇంగ్లీష్ మీడియంలో (40) సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో సీఈసీ లో 40 సీట్లు, ఎంపిహెచ్ డబ్ల్యూలో 40 సీట్లు అందుబాటులో కలవు. వివరాలకు కేజీబీవీ ప్రిన్సిపాల్ 8519973619 సంప్రదించగలరని తెలిపారు.

Leave a Reply