ఆలేరులో ప్రత్యేక వేడుక….

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అనిత దంపతుల 25 వ వివాహ వార్షికోత్సవ వేడుకలు దీనశరణ్య సంస్థ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సంస్థ అధ్యక్షులు చింతల సాయిబాబా కేక్ కట్ చేశారు. ఐలయ్య, అనిత దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎలగల కుమారస్వామి, గంగాధారి శ్రావణ్ కుమార్, చింతల గణేష్, రమేష్, మల్లేష్ పాల్గొన్నారు.

Leave a Reply