వృద్ధురాలికి ఆర్థిక సహాయం..
వెల్దండ, ఆంధ్రప్రభ ; వెల్దండ మండల సమీపంలోని చేదురు పల్లి గ్రామానికి చెందిన లింగమ్మ అనారోగ్యం తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర ఫుడ్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి వారిని పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం శుక్రవారం 5వేల రూపాయలు ఆర్థిక సహాయని అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, జిల్లా నాయకులు నాగులు నాయక్, జోగయ్య, మాజీ ఎంపిటిసి జ్యోతి నిరంజన్, చెరుకూరు సర్పంచ్ శ్రీనివాసులు, మాజీ ఉప సర్పంచ్ నిరంజన్, శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ అంజి నాయక్, కొమ్ము నాగయ్య, అశోక్, అంజి మాస్టర్, శంకర్, ప్రవీణ్, సుమన్, శ్రీను,వార్డు సభ్యులు ఆనంద్,రమేష్, జంగయ్య,మాజీ ఎంపీటీసీ భీమయ్య,చేర్కూర్ మాజీ ఉప సర్పంచ్ నరసింహ, చెదురుపల్లి సర్పంచ్ దన్సింగ్, ఉప సర్పంచ్ సహదేవ, శివ, రాజు జానీ, మహేష్,పొతేపల్లి డీలర్ వెంకటయ్య,మండల పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
