పిసిసి అధ్యక్షుడు బొమ్మ కుమార్ గౌడ్ కలిసిన వీసం

పిసిసి అధ్యక్షుడు బొమ్మ కుమార్ గౌడ్ కలిసిన వీసం

భీమారం, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా పర్యటన కు వచ్చిన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మంగళవారం వర్ధన్నపేట శాసనసభ్యులు కె.ఆర్ నాగరాజు, డిసిసి అధ్యక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా దేశం సురేందర్ మహేష్ కుమార్ గౌడ్ శాలువతో శాలువాతో సత్కరించారు. ఈ మహేష్ కుమార్ గౌడ్ కలిసిన వారిలో కాంగ్రెస్ నాయకులు గరిగా రాజు,, రామంచ ఐలయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోలేపల్లి బుచ్చిరెడ్డి, రాయపురం సాంబయ్య, తుల రవి తదితరులు ఉన్నారు.

Leave a Reply