9377crore | అంద‌జేసిన సీఎం రేవంత్‌రెడ్డి

9377crore | అంద‌జేసిన సీఎం రేవంత్‌రెడ్డి

9377crore | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు పీఎం న‌రేంద్ర మోదీ చేరుకున్నారు. బేగంపేట నుంచి మోదీ రోడ్డుమార్గంలో హెచ్ఐసీసీకి చేరుకున్నారు. అక్క‌డ సీఎం రేవంత్, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌లు మోదీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. మోదీని సీఎం రేవంత్‌రెడ్డి సత్కరించారు. మోదీకి సీఎం వెండి నంది విగ్రహాన్ని బహుకరించారు. రూ.9,377 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. వరంగల్‌లోని పీఎం మిత్ర పార్కును ప్రారంభించనున్నారు. జహీరాబాద్‌లో పారిశ్రామిక ప్రాంతానికి శంకుస్థాపన చేయనున్నారు.

Leave a Reply