20 fire engines | హెచ్‌పీసీఎల్ ఆయిల్ రిఫైన‌రీలో మంట‌లు

20 fire engines | హెచ్‌పీసీఎల్ ఆయిల్ రిఫైన‌రీలో మంట‌లు

20 fire engines | ఆంధ్ర్రప్ర‌భ వెబ్‌డెస్క్ : రాజ‌స్థాన్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. బ‌లోత్రాలోని హెచ్‌పీసీఎల్ ఆయిల్ రిఫైన‌రీలో మంట‌లు చెల‌రేగాయి. భారీగా మంట‌లు ఎగ‌సిప‌డుతుండ‌టంతో ఫైర్ సిబ్బందికి అక్క‌డకి చేరుకున్నారు. 20 ఫైరింజ‌న్లతో మంట‌లార్పుతున్నారు. రూ.79వేల కోట్ల‌కుపైగా ఖ‌ర్చుతో ఏర్పాటు చేసిన ఈ రిఫైన‌రీని రేపు మోదీ చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉంది.

Leave a Reply