నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానం…

నూతన ప్రజా ప్రతినిధులకు సన్మానం…

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ పట్టణ కేంద్రంలోని ఆదివారం సహస్ర ఫంక్షన్ హాల్ లో మండల మాదిగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాదిగ కుల పెద్ద మనుషుల ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే నూతనంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులకు, పెద్దలకు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కుల సంఘ సభ్యులు, పెద్ద మనుషులు, సీనియర్ నాయకులు, పాల్గొని మాదిగల భవిష్యత్ కార్యాచరణ పై మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల పెద్దమ నుషులు, సీనియర్ నాయకులు, యువజన సంఘాలు, మహిళ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply