అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…
జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని మోర్రిగూడ ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం సాయంత్రం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.