పూలే విగ్రహానికి నివాళి

పూలే విగ్రహానికి నివాళి

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మహాత్మా పూలే జయంతి శనివారం బీజేపీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో జరిగింది. విగ్రహానికి ఓ బి సి పట్టణ అధ్యక్షుడు ఎగ్గిడి సంపత్ పూలమాలలు వేసి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ అధ్యక్షుడు నంద గంగేష్, వైస్ ప్రెసిడెంట్ సుక్క రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఏలగల వెంకటేష్ పటేల్, సుంకరి సృజన్ కుమార్,అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి తునికి దశరథ, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డమాన్ నరేందర్, శాంతి రెడ్డి, సీనియర్ నాయకులు కళ్లెం రాజు, బూత్ అధ్యక్షుడు గుర్రం నరసింహులు, మైదం భాస్కర్, పేరపు ఆనంద్ పాల్గొన్నారు.

Leave a Reply