రాజనీతిజ్ఞుడు …భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్

రాజనీతిజ్ఞుడు …భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్
118వ జయంతి వేడుకలు..

విజయవాడ సెంట్రల్, ఆంధ్రప్రభ : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, హరిత విప్లవ నిర్మాత, రాజనీతిజ్ఞుడు భారతదేశ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో బాబుజి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు వి.గురునాథం, పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే అన్సారి, ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బేగ్, అల్లం రాజేష్, బూదాల జోసెఫ్, సత్యవతి, నేలపాటి సుభాష్, మీరావలి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply