Abhishek Sharma | ఒక డీమెరిట్ పాయింట్ నమోదు..

Abhishek Sharma | ఒక డీమెరిట్ పాయింట్ నమోదు..
Abhishek Sharma | ఆంధ్రప్రభ, వెబె డెస్క్ : ఎస్ఆర్హెచ్ ఆటగాడు అభిషేక్ శర్మకి కోల్‌కతాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో చేసిన ప్రవర్తన కారణంగా భారీ జరిమానా విధించబడింది. అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా నమోదయింది.
మ్యాచ్‌లో తన క్యాచ్‌పై అభిషేక్ శర్మ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అభ్యంతరకరమైన భాష ఉపయోగించినందుకు ఆయనపై చర్యలు చేపట్టారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.3ను ఉల్లంఘించినందుకు అభిషేక్ శర్మ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు.
