స్వయం ఉపాధితో ముందుకు సాగాలి..

ఆలేరు, ఆంధ్రప్రభ : స్వయం ఉపాధితో యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుని ఆర్థిక పురోగతిని సాధించాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సిఐ యాలాద్రి అన్నారు. ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో సిద్ధి వినాయక కిరాణా షాపును సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏఎస్ఐ ఆంజనేయులు,షాప్ నిర్వాహకులు గనగాని సంపత్ కుమార్, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply