ఉపాధి కూలీలకు మజ్జిగ, అరటి పండ్లు పంపిణీ

ఉపాధి కూలీలకు మజ్జిగ, అరటి పండ్లు పంపిణీ
మోత్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల ,సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదినం సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పనకబండ గ్రామంలోని బొటిక బావి కుంట వద్ద ఉపాధి హామీ పనిచెస్థున్న కూలీలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బుషిపాక నర్సింహా ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్స్,అరటి పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తిని ధర్మయ్య గౌడ్,సింగిల్ విండో డ్తెరెక్టర్ కారుపొతుల ముత్యాలు, మాజీ సర్పంచ్ సుధగాని పాండు,మాజీ ఉప సర్పంచ్ ముక్కముల సోమేశ్ వార్డు మెంబర్స్ బట్టు మచ్చగిరి,కారుపొతుల పుష్ప, సీనియర్ నాయకులు నకిరకంటి రామనర్సయ్య,బత్తిని గోపాల్,లోతుకుంట డేగయ్య,బత్తిని శేఖర్,భుషిపాక భూపాల్, ఒర్సు శ్రీను,కారుపొతుల చంద్రయ్య,బత్తిని తిరుమలేష్,ఒర్సు శ్రీను,వడ్డేపల్లి హరికృష్ణ యువ నాయకులు వడ్డేపల్లి పరషురములు, కారుపొతుల రాజు,బత్తిని మహేష్,జినుకల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
