petrol |పెట్రోల్.. పుకార్లు..
petrol |పెట్రోల్.. పుకార్లు..
పెట్రోల్ అయిపోతుంది దొరకదనే వదంతులు..
వాహనదారులతో కిటకిటలాడుతున్న పెట్రోల్ బంకులు..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి నిజామాబాద్ నగరం లో సాయంత్రం ఒక్కసా రిగా పెట్రోల్ దొరకదు అయిపో తుందనే… వదంతులు రావడంతో ఒక్కసారిగా వాహనదారులు పెట్రోల్ బంకులకు పరిగెడుతున్నా రు. నగరంలోని పెట్రోల్ బంకులలో ఒక్కసారిగా వాహన దారులు పెట్రోల్ కోసం రావడంతో కిక్కిరి సిపోయింది. పెట్రోల్ కొరత ఏమీ లేదని ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవ సరం లేద ని పెట్రోల్ బం కుల నిర్వాహకులు చెప్పినా కూడా ఏమాత్రం వాహ నదారులు పట్టించుకో వడం లేదు.గ్యాస్ కష్టాలు లాగే కష్టాలు ఎదురవుతాయనే మో అని ముందస్తు జాగ్రత్త గా వాహనదారులు పెట్రోల్ బంకుల్లో క్యూ కడు తున్నారు.
జోరుగా పుకార్లు..
ఒకరి నుంచి మరొకరు పెట్రోల్ అయిపోతుంది అని చెప్పడంతో… అరె పెట్రోల్ లేకుంటే ఎట్లా…. ఇంటికి వెళ్లిన వారు కూడా మళ్లీ పెట్రోల్ కోసం పెట్రోల్ బంకులకు పరిగెడుతు న్నారు.
