ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఉప సర్పంచ్
నార్సింగి, ఆంధ్రప్రభ : రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం మెదక్ జిల్లా నార్సింగి లో జరిగిన రంజాన్ వేడుకల్లో ఉప సర్పంచ్ రాజేందర్ రెడ్డి,. పాల్గొన్నారు. ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నమాజ్ చేయగా అక్కడికి వెళ్లి వారికి కలిసి ఆ లింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
