నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి

ఎంతో వైభవంగా గద్వాల ఎమ్మెల్యే కుమారుడి వివాహ వేడుక

గద్వాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : గద్వాల పట్టణ కేంద్రంలో ఈదమ్మ గుడి వెనకాల గద్వాల ఎమ్మెల్యే బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి ల తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి వెడ్స్ ఐశ్వర్య రెడ్డి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకీటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది..

Leave a Reply