9mar2026 | షా(క్రా)కర్స్…ఆనందం..ఆకాశం… !

9mar2026 | షా(క్రా)కర్స్…ఆనందం..ఆకాశం… !

సిక్సర్ల వడగళ్ళు..ఫోర్ల పరవళ్ళు…
ఆకాశమే హద్దుగా చెలరేగిన మనోళ్ళు !
అందుకుంటే అవకాశాలు అనంతం…
కుర్రాళ్ళ ఆటతీరు అద్భుతం !

ఆకాశంలో సగం కాదు…
నింగీనేలా సరిపోదు !
పురుషాహంకార శిరస్సుపై
అడుగిడాల్సిందే నవీనవై !

Leave a Reply