flights| గగనతలాన్ని మూసేసిన పాక్

flights| గగనతలాన్ని మూసేసిన పాక్

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కార‌ణంగా పాకిస్థాన్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశ తమ గగనతలాన్ని పాక్షికంగా మూసివేస్తున్నట్లు ప్రకటన చేసింది. వాణిజ్య విమానాలకు అనుమతి లేకుండా పాక్ గ‌గ‌న త‌లంలోకి రావొద్ద‌ని సూచించింది. ఈ నిబంధ‌న మార్చి చివరి వ‌ర‌కు వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది.

Leave a Reply