సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బి.పి.శ్రీదేవి

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న బి.పి.శ్రీదేవి
మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చీప్ పోస్ట్ మాస్టర్ జనరల్ హెడ్ ఆఫ్ ది ఏపీ స్టేట్ బి.పి.శ్రీదేవి దర్శించుకున్నారు. తొలుత నాగపుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి స్వామివారి చిత్ర పటాన్ని, తీర్థ ప్రసాదాలు ఆలయ సూపర్డెంట్ అచ్యుత మధుసూదన్ రావు అందజేశారు.
