శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే సామెల్ కు ఆహ్వానం

శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే సామెల్ కు ఆహ్వానం

మోత్కూర్, ఆంధ్రప్రభః మున్సిపల్ కేంద్రంలో ని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు మార్చి 3 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో స్వామి వారి కళ్యాణమహోత్సవం కు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ని బుధవారం హైదరాబాద్ లో ఆయన నివాసంలో ఆలయ చైర్మన్ గుండగొని రామచంద్రు గౌడ్ ఆధ్వర్యంలో కలిసి ఆహ్వానించారు. అనంతరం మార్కెట్ చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు గౌడ్ కి కరపత్రాలు ,ప్రసాదం అందజేసి కళ్యాణ మహోత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు బయ్యని రాజు, పోలోజు శేఖరా చారి,జెనిగల శ్రీను,ఆలకుంట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply